ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల ఆరోగ్య భవిష్యత్తుకు పెన్నిదిగా ఉంటుందని బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే కే రంగారావు(బేబీ నాయన)అన్నారు. మంగళవారం బొబ్బిలి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గనికి.
చెందిన ఎనిమిది మంది లబ్ధిదారులకు రూ. 10, 88945 చెక్కులను అందజేశారు. నిరుపేదలు ఆసుపత్రి ఖర్చులకోసం సీఎం సహాయ నిధి నుంచి తమ ప్రభుత్వం నిధులను మంజూరు చేసిందని వీటిని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
![]() |
![]() |