రాజమహేంద్రవరంలో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో సంస్థ సి.ఇ.ఓ కత్తిమండ ప్రతాప్ సారథ్యంలో ప్రపంచ కవితా దినోత్సవం, విశ్వవసునామ ఉగాది సందర్భంగా మంగళవారం.
కవితా పోటీలు నిర్వహించారు. 500 మంది కవులు పాల్గొనగా, విజయనగరం జిల్లా సాలూరికి చెందిన సంతోషి పోటీలో ప్రతిభ చాటారు. ఆమెను గజమాల, జ్ఞాపిక, శాలువాతో ఘనంగా సత్కరించారు.
![]() |
![]() |