గరివిడి మండలం గెడ్డపువలసలో మంగళవారం రైతు సేవా కేంద్రం వద్ద "ప్రకృతి వ్యవసాయం గ్రామ సభ" నిర్వహించారు. మాస్టర్ ట్రైనర్ వెంకటలక్ష్మి, యూనిట్ ఇంచార్జ్ నారాయణమ్మ.
అగ్రికల్చర్ అసిస్టెంట్ సూరిబాబు ఆధ్వర్యంలో ఉత్తమ రైతులు కుమరాపు పైడినాయుడు, సిగ రమణమ్మలను సన్మానించారు. నవధాన్యాల ప్రయోజనాలు, వేయాల్సిన సమయం గురించి వివరించి, ప్రకృతి వ్యవసాయ నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
![]() |
![]() |