ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కందులు, శనగల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 26, 2025, 04:46 PM

పొదిలి మండలంలోని ఉప్పలపాడు గ్రామంలో రైతు సేవా కేంద్రం వద్ద కందులు, శనగల కొనుగోలు కేంద్రాలను మండల వ్యవసాయ అధికారి జైన్ లుబ్దిన్ ప్రారంభించారు. ప్రభుత్వమే.
ఈ కేంద్రం ద్వారా కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తుందని రైతులకు తెలియజేశారు. రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్మి ఎవరు మోసపోవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com