రాజస్థాన్‌లోని కోటాలో మరో విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. బీహార్ రాష్ట్రం నలంద జిల్లాకు చెందిన హర్షరాజ్ శంకర్ (17) కోటాకు వచ్చి నీట్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. ఈ క్రమంలో హాస్టల్‌లో ఐరన్‌రాడ్‌కు ఉరేసుకొని చనిపోయాడు.
కోటాలో ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోవడంతో హాస్టళ్లు, పీజీల్లో స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. దీంతో ఐరన్ రాడ్‌కు ఉరేసుకొని ప్రాణం తీసుకున్నాడు.
![]() |
![]() |