పత్తికొండ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సోమవారం రంజాన్ పండుగ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో రంజాన్ వేడుకలను పురస్కరించుకుని ఈద్గాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తుగ్గలి మండలంలో మత పెద్దలు అనీఫ్, సర్పంచ్ షేక్ లడ్డు కమల్ భాష, వైసీపీ నాయకులు సయ్యద్ హుస్సేన్ భాష, సయ్యద్ మున్నా, టీడీపీ నాయకులు ఇస్మాయిల్, తదితరులు పాల్గొన్నారు.
![]() |
![]() |