భీమిలి సమీపంలోని మధురవాడ బాంబే కాలనీలో ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు మైనర్ బాలికపై అసభ్యకరంగా ప్రవర్తించాడు. విషయం తెలుసుకున్న బంధువులు తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు వచ్చి పిటి ఉపాధ్యాయున్నీ నిలదీశారు. అనంతరం చితకబాది పోలీసులకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
![]() |
![]() |