జమ్మూకశ్మీర్‌లోని పహల్‌గామ్‌లో మంగళవారం ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడి జరిగిన సమయంలో అక్కడే ఉన్న కేరళ హైకోర్టు న్యాయమూర్తులు, నలుగురు ఎమ్మెల్యేలు తృటిలో తప్పించుకున్నారు. కేరళ సిఎం పినరయి విజయన్ వారు సురక్షితంగా ఉన్నారని ధృవీకరించారు. అక్కడ చిక్కుకున్న వారిని సురక్షితంగా కేరళకు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa