కొబ్బరి నీళ్లు తాగితే కిడ్నీల్లో రాళ్లు కరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నీళ్లలోని మెగ్నీషియం డయాబెటిస్ బాధితులకు మేలు చేస్తుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కొబ్బరి నీళ్లు సహాయపడతాయంటున్నారు. కొబ్బరి నీళ్లలో ఎలక్ట్రోలైట్లు, విటమిన్లు, ఫైబర్ మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా కొబ్బరి నీళ్లతో హ్యాంగోవర్ కూడా దూరమవుతుందని అంటున్నారు.
![]() |
![]() |