నరసరావుపేట పట్టణ ప్రజల తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు నరసరావుపేట ఎమ్మెల్యే డా. చదలవాడ అరవింద బాబు శుక్రవారం ఐదు బోరింగ్ పంపుల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం చిలకలూరిపేట అసిస్ట్ స్వచ్ఛంద సంస్థ సహకారంతో నిర్వహించబడింది. కోడెల స్టేడియం, చంద్రబాబు కాలనీ, ఎస్‌ఆర్‌కేటీ కాలనీల్లో ఈ పంపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రజలకు స్వచ్ఛమైన తాగునీటి అందుబాటు కోసం తీసుకున్న ఈ చొరవకు స్థానికుల నుంచి ప్రశంసల పొందారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa