వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసేందుకు తక్షణమే జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేయాలని శాశన మండలి విప్ వేపాడ చిరంజీవి రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఏపీపీఎస్సీ ఛైర్‌పర్సన్ ఏఆర్ అనురాధను కలిసి ఆయన వినతి పత్రం అందజేశారు. నోటీఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం సానుకూలంగా ఉండటంతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశంపై స్పష్టత రావడంతో త్వరితగతిన ఉద్యోగ నియామకాలు చేపట్టాలని ఎమ్మెల్సీ చిరంజీవి కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa