బీహార్‌లోని సమస్తిపూర్ లో శనివారం దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రియుడితో కలిసి ఓ మహిళ భర్తను చంపింది. లగునియా రఘుకాంట్ గ్రామానికి చెందిన సోను కుమార్, స్మిత దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే పిల్లలకు ట్యూషన్ చెప్పే టీచర్‌తో స్మిత ఎఫైర్ పెట్టుకుంది. ఈ క్రమంలో సోను ఇంట్లో రక్తపు మడుగులో చనిపోయి కనిపించాడు. తమ కొడుకుని స్మిత, ఆమె ప్రేమికుడు చంపారని మృతుడి తల్లి ఆరోపించింది. ఫిర్యాదు మేరకు పోలీసులు స్మితను అదుపులోకి తీసుకున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa