కేరళలోని కొచ్చిలో ప్రముఖ నటిపై 2017, ఫిబ్రవరి 17న జరిగిన లైంగిక దాడి కేసులో ఎర్నాకుళం కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఆరుగురు నిందితులకు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. నటిపై దాడికి ఇదే అత్యల్ప శిక్ష అని కోర్టు వ్యాఖ్యానించింది. ఈ ఘటన అప్పట్లో తీవ్ర సంచలనం సృష్టించింది. అయితే, నిందితుల్లో ఒకరైన ప్రముఖ నటుడు దిలీప్‌ను కోర్టు ఇటీవల నిర్దోషిగా ప్రకటించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa