ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్ బాలికపై సామూహిక అత్యాచారం

national |  Suryaa Desk  | Published : Fri, Mar 06, 2026, 02:49 PM

ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌లో హోలీ వేడుకలకు వెళ్లిన ఇంటర్ విద్యార్థినిపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.  యువకులు విద్యార్థిని కారులో కిడ్నాప్ చేసి ఈ దారుణానికి పాల్పడినట్టు బాధితురాలు పోలీసులకు తెలిపింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు సునీల్ యాదవ్‌తో పాటు ప్రిన్స్ యాదవ్, దీపాంషు యాదవ్‌లను అరెస్టు చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నట్లు తెలిపారు. అయితే బాధితురాలి తండ్రి నిందితులను ఎన్‌కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa