రొంపిచర్ల మండలంలోని విప్పర్ల గ్రామంలో వేంచేసియున్న శ్రీ వల్లభేశ్వరస్వామి ఆలయం లో ఈనెల 4న నాలుగవ వార్షికోత్సవ వేడుకలు జరుగుతాయని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి కుంకుమార్చన, రుద్రాభిషేకాలు గ్రామస్తులు, నిర్వహిస్తామన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa