పాన్, ఆధార్ లింకు చేసుకోవాలని కేంద్రం తేల్చి చెప్పింది. అయినా వినిపించుకోకుండా ఉండేవారికి అలర్ట్. జూన్ 30, 2022లోగా మీ పాన్, ఆధార్ కార్డులు లింక్ చేయండి. లేకుంటే అనేక సమస్యలు రావొచ్చు. వెంటనే పాన్, ఆధార్ లింక్ చేసుకుని భారీ జరిమానా నుంచి తప్పించుకోండి.