ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఒక్కసారి ఛార్జ్ చేస్తే చాలు

Technology |  Suryaa Desk  | Published : Sat, Jul 02, 2022, 09:46 AM

ప్రస్తుతం ప్రపంచం ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గుచూపుతుంది. దీంతో టూవీలర్లు, ఎలక్ట్రిక్ కార్ల సేల్స్ భారీగా పెరిగాయి. ఈ క్రమంలో చైనాకు చెందిన ఆలోమోటివ్ లిథియం అయాన్ బ్యాటరీ ఉత్పత్తి సంస్థల్లో ఒకటైన కాంటెంపరరీ ఆంపెరెక్స్ టెక్నాలజీ కో లిమిటెడ్ సరికొత్త బ్యాటరీని ఆవిష్కరించింది. ఇది ఒక్కసారి ఫుల్ ఛార్జ్ చేస్తే ఏకంగా 1000 కిలోమీటర్ల డ్రైవింగ్ రేంజ్ ఇస్తుంది. ఈ బ్యాటరీ 2023లో మార్కెట్లోకి రానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com