ఎయిర్ టెల్ తమ కస్టమర్ల కోసం 4 కొత్త ప్లాన్లను తెచ్చింది. రూ.109 ప్లాన్ తో 30 రోజుల్లో 200 ఎంబీ డేటా, రూ.99 టాక్ టైమ్ లభిస్తుంది. రూ.111 ప్లాన్ కు నెల రోజుల వ్యాలిడిటీ ఉంటుంది. రూ.128 ప్లాన్ లో ప్రతి సెకన్ కు 2.5 పైసలు అవుతుంది. మొబైల్ డేటా ఒక ఎంబీకి 50 పైసలు ఖర్చవుతుంది. రూ.131 ప్లాన్ లో ప్రతి నెలా ఒకే తేదీన రీచార్జ్ చేసుకుంటే సరిపోతుంది. మిగిలినవన్నీ కూడా రూ.128 ప్లాన్ మాదిరే ఉంటాయి.