ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్‌ షాకింగ్ నిర్ణయం

Technology |  Suryaa Desk  | Published : Thu, Aug 04, 2022, 04:56 PM

ప్రముఖ మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ కీలక నిర్ణయం తీసుకుంది. భారత్‌లో ఏకంగా 22 లక్షల వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేసింది. జూన్‌ ఒక్క నెలలోనే వాట్సాప్‌ ఈ స్థాయిలో ఖాతాలను బ్యాన్‌ చేయడం గమనార్హం. వాట్సాప్‌ మార్గదర్శకాలను ఉల్లంఘించిన కారణంగా ఇన్ఫర్మేషన్‌ రూల్స్‌ 2021 ప్రకారం వాట్సాప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాట్సాప్‌ అకౌంట్లను బ్యాన్‌ చేసింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com