ట్రెండింగ్
Epaper    English    தமிழ்

956 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

Education |  Suryaa Desk  | Published : Sat, Aug 20, 2022, 12:39 PM

పల్లె, బస్తీ దవాఖానాలలో మెరుగైన వైద్యసేవలందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వాటిలో 956 మిడ్‌ లెవెల్‌ హెల్త్‌ ప్రొవైడర్‌(ఎంఎల్‌హెచ్‌పీ) పోస్టుల భర్తీకి శుక్రవారం మార్గదర్శక ఉత్తర్వులు జారీ చేసింది. ఒప్పంద ప్రాతిపదికన వీటిని భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌/బీఏఎంఎస్‌ విద్యార్హత ఉన్న వారు ఈ పోస్టులకు అర్హులు. ఎంబీబీఎస్ చేసిన వారికి నియామకాలలో ప్రాధాన్యత ఉంటుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com