ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘన విజయం సాధించిన భారత్‌

sports |  Suryaa Desk  | Published : Sat, Aug 20, 2022, 08:46 PM

హరారే వేదికగా జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో భారత్ 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.162 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 25.4 ఓవర్లలోనే చేధించింది. భారత బ్యాట్స్‌మెన్లలో వికెట్ కీపర్ సంజూ శాంసన్ 43 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. శిఖర్ ధావన్ 33 పరుగులు , గిల్ 33 పరుగులు చేసారు. ఈ విజయంతో జింబాబ్వే సిరీస్‌ను భారత్ 2-0తో మరో మ్యాచ్ మిగిలుండగానే కైవసం చేసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa