భారతీయ మహిళల ఆచారాలు, సంప్రదాయాలపై రాజస్థాన్ మంత్రి గోవింద్ రామ్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. 'చైనా, అమెరికా దేశాల్లోని మహిళలు సైన్స్ ప్రపంచంలో జీవిస్తున్నారు. దురదృష్టవశాత్తు మన దగ్గర మహిళలు మాత్రం ఈ రోజుకీ కార్వా చౌథ్ నాడు జల్లెడలో నుంచి చూస్తూ భర్త దీర్ఘాయువు కోసం పూజలు చేస్తున్నారు.' అని మంత్రి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నాాయి.