గుంటూరు జిల్లా, గుంటూరు నగరంలోని, అరండల్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని అరండల్ పేట 9/1 వ లైన్ లో ఇంటిలో ఫైర్ అవుతుందని తెలుసుకునీ డ్యూటీలో ఉన్న హోంగార్డ్ శ్రీనివాసరావు వెంటనే స్పందించి ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం లేకుండా ఆ మహిళలను కాపాడినారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన HG శ్రీనివాసరావుని గుంటూరు జిల్లా ఎస్పీ గారు సన్మానించి రివార్డ్ అందజేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa