రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా పాలనలో దళితు లపై దాడులు జరుగుతున్నా వైకాపా ప్రభుత్వం స్పందించడం లేదని దళితులంటే సీఎం జగన్ రెడ్డికి అంత అలుసా అంటూ టిడిపి ఎస్సీ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి జింకల జగన్నాథ్ మండిపడ్డారు. దళితులపై దాడులను వ్యతిరేకిస్తూ మంగళవారం గుంతకల్లు పట్టణంలో టిడిపి ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో స్థానిక అంబేద్కర్ విగ్రహం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్ర మంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.