ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రక్తహీనత సమస్యను అధిగమించండిలా

Health beauty |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 12:22 PM

శరీరానికి ఐరన్ తగిన మోతాదులో లభించకపోతే రక్తహీనత సమస్య ఎదురవుతుంది. ఫలితంగా చిన్నపనికే అలసట, తలనొప్పి వస్తాయి. సమస్య నివారణ కోసం ఐరన్ పుష్కలంగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే సరిపోతుంది. దానిమ్మ, అరటి పండ్లు, యాపిల్ వంటి వాటిలో ఐరన్ అధికంగా ఉంటుంది. ఖర్జూరం, నేరేడు, ఎండు ద్రాక్షలలో ఐరన్‌తో పాటు విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. చిక్కుల్లు, ఆకుకూరలు, నట్స్, డార్క్ చాక్లెట్లలో ఐరన్ అధిక మోతాదులో లభిస్తుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com