ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Aug 24, 2022, 01:33 PM

యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించాలని, బూత్ లెవెల్ కేంద్రాలలో 17 ఏళ్లు దాటిన యువతీ యువకులకు ఓటు హక్కు కల్పించేందుకు దరఖాస్తులు స్వీకరించాలని తహసిల్దార్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. రేగిడి ఆమదాలవలస మండలం ఎంపీడీవో కార్యాలయంలో తహసిల్దార్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ అక్టోబరు 1 నాటికి 17 ఏళ్లు నిండిన ప్రతి యువతి, యువకులకు ఓటు హక్కు కల్పించాలన్నారు. ఫారం 6, 8 దరఖాస్తు ద్వారా ఓటు హక్కు చేర్పులు మార్పులు చేయాలని అన్నారు. సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని తహసిల్దార్ తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com