పాలకొండ నగర పంచాయతీ ఎన్ కే రాజపురం రహదారిపై మురికినీరు వర్షపునీరు మురికి కాలువలు నిర్మాణం చేపట్టాలని అనేక పర్యాయాలు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ పరిష్కారం కాలేదని స్థానిక ప్రజలు ఆవేదన చెందుతున్నారు. వర్షాకాలం కారణంగా వీధుల్లో మురికి నీరు నిల్వ కారణం చేత ప్రజలు అనారోగ్యాలకు గురవుతున్నారు. పాలకపక్షం వెంటనే జోక్యం చేసుకొని మౌనిక సౌకర్యాలు కల్పించుటకు తగు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.