గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా , వైసీపీ నాయకులూ దేవినేని అవినాష్ 22వ డివిజన్లో పర్యటించినప్పుడు కుట్టు మిషన్ తో ఉపాధి పొందే పేద కుటుంబానికి చెందిన యం.సుధ తన మిషన్ రిపేర్ కు వచ్చి జీవనోపాధి కష్టం అవుతుంది అని అవినాష్ దృష్టికి తీసుకురాగా తక్షణమే ఆయన సన్నిహితులు శ్రీ యలమంచిలి జయ గారికి సమస్య తెలియజేయగా నేడు వారి 'వైయన్ఆర్ చారిటీస్' ద్వారా దాదాపు 16000 రూపాయల విలువ గల నూతన కుట్టు మిషన్ ను స్థానిక కార్పొరేటర్ శ్రీ తాటిపర్తి కొండారెడ్డి గారితో కలిసి సుధ గారికి అందజేయడం జరిగింది.