లింగాల మండలం అంబకపల్లె గ్రామం లో దేవాదాయ శాఖ ద్వారా మంజూరైన రూ. 20 లక్షల నిధులతోపాటు దాతల సహకారాలతో గంగమ్మ దేవత నూతన ఆలయాన్ని నిర్మించారు. అలయంలో శ్రీగంగమ్మ దేవత "నూతన విగ్రహ ప్రతిష్టను శుక్రవారం నిర్వహించనున్నారు. గురువారం ఆలయంలో పంచాంగం రాంకుమార్ శర్మఆధ్వర్యంలో వేద పండితులు చండీ యాగం నిర్వ హిందారు. శుక్రవారం ఉదయం యంత్ర ప్రతిష్ట. బింబ ప్రతిష్ట, ర్వణ ప్రతిష్ట, శిఖర కలశ ప్రతిష్ట, పోతులయ ప్రతిష్ట, ప్రాణ ప్రతిష్ట తదితర పూజారి కార్యక్రమాలు నిర్వహిస్తామని వేద పండితులు తెలి పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి, ఎంపీపీ ఎం. అమృత, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొంటారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు.