ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మాజీ ఎమ్మెల్యేను కిడ్నాప్ చేసి దాడి

national |  Suryaa Desk  | Published : Sat, Aug 27, 2022, 11:53 AM

తమిళనాడులోని ఈరోడ్‌ జిల్లా పుంజై పులియంపట్టిలో ఆశ్చర్యకర ఘటన జరిగింది. అన్నాడీఎంకే పార్టీ మాజీ ఎమ్మెల్యే ఈశ్వరన్‌ను ఈ నెల 24న కొందరు దుండగులు కిడ్నాప్ చేశారు. ఆపై ఆయనను దారుణంగా కొట్టి, రూ.1.5 కోట్లు డిమాండ్ చేశారు. ప్రస్తుతం కోయంబత్తూరు జిల్లా ప్రధాన ఆసుపత్రిలో మాజీ ఎమ్మెల్యే చికిత్స పొందుతున్నారు. తనపై తమ పార్టీకే చెందిన శరవణన్ దాడి చేసి ఉంటాడని ఆయన పోలీసులకు తాజాగా ఫిర్యాదు చేశాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com