ప్రధాని మోదీ సొంత రాష్ట్రంలో మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. కచ్ జిల్లాలోని భుజ్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. భుజ్‌లోని మాధాపూర్‌లో పాల వ్యాపారం నిర్వహించే ఓ యువకుడు హత్యకు గురయ్యాడు. అతని మరణానికి పలానా వర్గం వారేనని.. వారికి సంబంధించిన మసీదుపై మరో వర్గం వారు దాడి చేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు దాని సమీపంలో ఉన్న షాపులపై దాడిచేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa