తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ కోడెల శివప్రసాద రావు ప్రారంభించిన అన్న క్యాంటీన్ ఇది అని టీడీపీ నాయకులూ సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో రూపంలో చూపించే ప్రయత్నం చేసారు. ప్రస్తుతం జగన్ రెడ్డి దృష్టి సోకి అసాంఘిక కార్యకలాపాలకు నిలయమై దుర్గంధం వెదజల్లుతూ, డంపింగ్ యార్డ్ ని తలపిస్తోంది. అందునా అంబటి వంటి ఉత్తమోత్తములు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతం మరి అని వ్యంగంగా ట్వీట్ చేసారు. వాస్తవానికి ఈ వీడియో లో అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన అన్నా క్యాంటీన్ పరిస్థితి కూడా అలానే ఉంది అంటే నమ్మక తప్పదు.
https://twitter.com/i/status/1563177345980440576