నరసరావుపేట: పట్టణంలోని భువన చంద్ర టౌన్ హాల్లో ఆదివారం పల్నాడు జిల్లా బ్రాహ్మణ సమాఖ్య ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, విజయవాడ సెంట్రల్ నియోజవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లా బ్రాహ్మణ సమాఖ్య నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa