ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వినాయక మండపాలకు కరెంట్ కనెక్షన్ తీసుకోండి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 12:35 PM

విజయనగరం జిల్లాలో సుమారు 6-8 వేల వినాయక మండపాలు ఏర్పాటు చేస్తున్నట్టు అధికారులు అంచనా వేశారు. మండపాలకు తాత్కాలిక విద్యుత్ టారిఫ్ లను పెంచలేదని APEPDCL సీఎండీ కె. సంతోషరావు స్పష్టం చేశారు. 2014 నుంచి అమల్లో ఉన్న ఛార్జీలు 1000 వాట్లకు రూ. 2400, 1500 - రూ. 3150, 2000 - రూ. 3900, 2500 - రూ. 4650, 3000 - రూ. 5400, 3500- రూ. 6150, 4000- రూ. 6900, 5000 వాట్లకు రూ. 8400 మీసేవ, సచివాలయంలో చెల్లించాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com