ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాన్పూర్‌లో వింత.. వ్యక్తికి 3 కిడ్నీలు

national |  Suryaa Desk  | Published : Tue, Aug 30, 2022, 12:53 PM

యూపీలో ఓ వింత కేసు వెలుగుచూసింది. మాములుగా ఎవరికైన 2 కిడ్నీలు ఉంటాయి. కానీ, కాన్పూర్‌కి చెందిన సుశీల్ గుప్తా అనే 52 ఏళ్ల వ్యక్తికి 3 కిడ్నీలు ఉన్నాయి. సుశీల్ గుప్తా 2020లో బ్లాడర్ సర్జరీ చేయించుకున్నారు. ఆ సమయంలో అల్ట్రాసౌండ్‌లో ఆయనకు 3 మూత్రపిండాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. పైగా అతనికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. ఎవరైనా అవసరం ఉండి అడిగితే తన 3వ కిడ్నీని దానం చేస్తానని గుప్తా చెబుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com