టీ20 వరల్డ్ కప్ ముందు ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్ కు భారీ షాక్ తగిలింది. ఆ టీమ్ కీలక బ్యాట్స్ మెన్ జానీ బెయిర్స్ స్టో గాయం కారణంగా టీ20 ప్రపంచకప్ కు దూరమయ్యాడు. టీ20 ప్రపంచకప్ ఆడనున్న ఇంగ్లాండ్ జట్టును ఆ దేశపు బోర్డు శుక్రవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇది జరిగిన గంటల వ్యవధిలోనే బెయిర్స్ స్టో తప్పుకోవడం గమనార్హం. గోల్ఫ్ ఆడుతున్న సమయంలో అతడి ఎడమకాలికి గాయమైనట్లు తెలుస్తోంది
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa