ఎడీఏతో పొత్తు తెంచుకున్నాక ప్రతిపక్షాలతో భేటీలను ముమ్మరం చేశారు బిహార్ సీఎం నితీశ్ కుమార్. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో ఆయన నివాసంలో సోమవారం భేటీ అయ్యారు. 2024 ఎన్నికలకు సన్నద్ధం కావడంపై వీరు చర్చించుకున్నారు. తనకు -పీఎం అభ్యర్థిగా పోటీచేయడంపై ఆసక్తి లేదని క్లారిటీ ఇచ్చారు నితీశ్. ప్రతిపక్షాలను ఏకం చేయడమే తన కర్తవ్యం అని ఉద్ఘాటించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa