పోషకాలు పుష్కలంగా ఉండే డ్రాగన్ ఫ్రూట్‌ను తింటే ఎన్నో వ్యాధులు నయం అవుతాయని నిపుణులు పేర్కొంటున్నారు. విటమిన్ ఏ, సీ, కాల్షియం, ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. దీనిని తరచూ తినడం వల్ల జుట్టు రాలే సమస్యకు పరిష్కారం లభిస్తుంది. ఎన్నో రకాల చర్మ సమస్యలను దూరం చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తాయి. గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్ నియంత్రణకు సాయపడుతుంది.