ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తల్లిని చంపి గొంతు కోసుకున్న యువకుడు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 06, 2022, 03:40 PM

ఢిల్లీలో దారుణం జరిగింది. క్షితిజ్(25) అనే యువకుడు తన తల్లిని హత్యచేసి, 4 రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. చిన్నతనంలోనే క్షితిజ్ తండ్రిని కోల్పోయాడు. తల్లే అతడిని పెంచింది. అయితే తనకు ఉన్న సమస్యలు, జాబ్ రాకపోవడం, జీవితంపై విరక్తి తదితర కారణాలతో క్షితిజ్ తన తల్లిని చంపేశాడు. 4 రోజులతర్వాత 77 పేజీల సూసైడ్ నోట్ రాసి గొంతుకోసి సూసైడ్ చేసుకున్నాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com