తమిళనాడులో ఇటీవల ఆసక్తికర ఘటన జరిగింది. హరిప్రసాద్ అనే టీచర్‌కు పూజ అనే యువతితో వివాహమైంది. ఇక హరిప్రసాద్ సూపర్‌స్టార్ క్రికెట్ క్లబ్‌కు కెప్టెన్. పెళ్లి వేడుకకు వరుడి ఫ్రెండ్స్ అంతా వచ్చారు. తమ ఫ్రెండ్‌ను వీకెండ్లో క్రికెట్ ఆడుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. వధువు సరే అంది. అయితే వరుడి ఫ్రెండ్స్ రూ.20 బాండ్ తెచ్చి దానిపై వధువుతో సంతకం చేయించారు. ఈ ఘటన అక్కడ నవ్వులు విరిశాయి.