కొంత మంది ఇతరుల కంటే విభిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అందరిదీ ఓ దారి అయితే, తమది మరో దారి అన్నట్లు నడుచుకుంటారు. ఈ తరహా వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ వైపు అగ్ని పర్వతం పేలుతుండగా, కొందరు సెల్ఫీలు తీసుకోవడం నెటిజన్లను విస్మయపరుస్తోంది. ప్రాణాలతో చెలగాటం ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. సెల్ఫీల కోసం ప్రాణాలను పణంగా పెడతారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. Viralhog ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ అయిన ఈ వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa