ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దేశంలో కొత్తగా 4,369 కరోనా కేసులు

national |  Suryaa Desk  | Published : Tue, Sep 13, 2022, 11:56 AM

దేశంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో దేశంలో 4,369 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పడిన వారిలో 20 మంది చనిపోయారు. కొత్తగా 5,178 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 46347కు చేరుకుంది. కరోనా డైలీ పాజిటివిటీ రేటు 0.11 శాతంగా నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడించాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com