రాష్ట్రంలో వర్షాలు ప్రభావం ఎక్కువగా ఉండటంతో అందులో రోడ్లు సరిగా లేకపోవడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురౌతున్నారు. గుంతల్లో నీళ్లు నిలబడటం వలన గుంతల లోతులను చేసుకోలేకపోతున్నారు వాహనాలు నడిపేవారు. దీనివలన ప్రమాదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి అనడంలో సందేహం లేదు.
ఈ విషయంపై స్పందించిన టీడీపీ నాయకులూ మాట్లాడుతూ... ఉన్న రోడ్లపై గుంతలని పూడ్చలేని ముఖ్యమంత్రి... 3 రాజధానులు దేనికి అంటే అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి అంటున్నాడు. "ఉత్తరాంధ్రకు అభివృద్ధి వద్దా? అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకుంటాం" అని అరుస్తున్న వైసీపీ నేతల్లారా! మీ జగన్ రెడ్డిని ముందు ఈ రోడ్లు బాగుచేయమని చెప్పండి అని తెలియజేసారు.