గంగాధర నెల్లూరు మండలం, వేపంజేరిలో వెలసిన శ్రీ అష్ట లక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి వారి అనుసంధానమైన శ్రీ సంతాన వేణుగోపాల స్వామి వారిని శనివారం ఆలయ అర్చకులు సుప్రభాత సేవతో మేల్కొల్పి , వివిధ సుగంధ ద్రవ్యాలతో అలంకరించారు. స్వామివారికి మంగళహారతులతో పాటు నైవేద్యం సమర్పించి , పరిమళభరిత పుష్పాలతో అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఉభయదారులుగా దేవస్థానం నిర్వాహకులు కేఎస్ శ్రీధర్ దంపతులు వ్యవహరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa