అనంతపురం జిల్లా పోలీస్ సిబ్బంది కి సంబంధించి 07 పిటీషన్లు స్వీకరించి, చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేసారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS పోలీస్ సిబ్బంది సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా... ఏ.ఆర్ టు సివిల్ పదోన్నతులు ( HC 's to ASI ), గ్రేడ్ ఇంక్రిమెంట్స్, ఎస్ ఎల్ ఎస్, తదితర సమస్యలపై సిబ్బంది పిటీషన్లు అందజేశారు. చట్ట పరిధిలో పరిష్కారం చూపాలని ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు.