ఓ యువకుడి నగ్న వీడియోలు సేకరించిన మహిళ డబ్బుల కోసం అతడిని బెదిరించింది. ఈ ఘటన ఏపీలోని తాడేపల్లిలో జరిగింది. బీబీఏ చదువుతున్న విద్యార్థి(20)తో ఓ మహిళ పరిచయం పెంచుకుంది. ఆమె నగ్న వీడియోలు పంపాలని కోరడంతో అతడు తన నగ్న వీడియోలను పంపాడు. దీంతో ఆ మహిళ నగదు పంపాలని, లేకుంటే వీడియోలను బయట పెడతానంటూ యువకుడిని బెదిరించింది. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa