ఈనెల 21వ తేదీన టీడీపీ రాష్ట్ర బీసీ విభాగం ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకుని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం లోగోను టీడీపీ ఇంచార్జ్ కోవెలమూడి రవీంద్ర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. బీసీలకు రాజ్యాధికారం కల్పించిన ఘనత టీడీపీ కే చెందుతుందని, వారికి టీడీపీ ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టి ఆర్థికంగా చేయూతనిచ్చిందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa