గుంతకల్లు పట్టణంలో పారిశుద్ధ్య పను లను కార్మికులు సక్రమంగా నిర్వహించేలా పర్యవేక్షణ చేయాలని మున్సిపల్ కమి షనర్ బండి శేషన్న సచివాలయ శాని టేషన్ కార్యదర్శిలను ఆదేశించారు. శని వారం పట్టణంలోని 14, 15 వార్డులోని రాజేంద్రనగర్, తిలక్ నగర్ లలో కార్మికులు చేస్తున్న పారిశుద్ధ్య పనులను కమీషనర్ తనిఖీలు చేశారు. దోమల నివారణ కోసం వార్డులలో స్ప్రే చేయించాలని కమీషనర్ సచివాలయ శానిటేషన్ కార్యదర్శిలను ఆదేశించారు.