ఇద్దరు స్వామిజీలు కొట్టుకున్న ఘటన సింగపూర్ లో చోటుచేసుకుంది. తమిళనాడు స్వామిజీ రాజ్ కుమార్ సింగపూర్ వెళ్లాడు. తన తండ్రి రోగం నయం చేయాలని సింగపూర్ భక్తుడు ఆహ్వానించాడు.మాటల సందర్భంలో ఎవరు గొప్ప అనే దానిపై ఇద్ధరి మధ్య గొడవ మొదలైంది. ఈ గొడవ పెరిగి సింగపూర్ హల్క్ స్వామిజీ తమిళనాడు స్వామిజీ గొంతు పట్టుకున్నాడు. సింగపూర్ హల్క్ స్వామిజీ తమిళనాడు స్వామిజీ బట్టలు ఊడదీసి ఉరికించారు.