భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఢిల్లీలోని అనేక రోడ్లు జలమయం అయ్యాయి. మరికొన్ని రోజుల పాటు వర్షాలు ఇలానే కురుస్తాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షానికి ఢిల్లీలోని రాజీవ్ చౌక్ వద్ద అండర్ పాస్ బ్రిడ్జి పూర్తిగా నిండిపోయింది. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.